VIDEO: వినాయక చవితి సందర్భంగా వాహన తనిఖీలు

KMR: జిల్లాలో వినాయక చవితి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాన్సువాడ పట్టణంలోని తాడుకోలు చౌరస్తా వద్ద ఎస్సై అశోక్ కుమార్ నేతృత్వంలో వాహనాల తనిఖీలు ఆదివారం నిర్వహించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు.