'మహాధర్నాను విజయవంతం చేయండి'

'మహాధర్నాను విజయవంతం చేయండి'

RR: రేపు HYDలో నిర్వహించే రాష్ట్రస్థాయి మహాధర్నాను విజయవంతం చేయాలని USPC ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయం ఆవరణలో MEO మనోహర్ ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యారంగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.