విద్యాశాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
WNP: జిల్లాలోని విద్యాశాఖ అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆగ్రహ వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. చాలా పాఠశాలలలో సదుపాయాలు ఉన్న యుడైస్ పోర్టల్‌లో నమోదు చేయని కారణంగా రాష్ట్రంలో జిల్లా వెనుకబడినట్లు చూపిస్తుందని కలెక్టర్ అసహానం వ్యక్తం చేశారు.