మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా
PLD: రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరాన్ని హైదరాబాద్‌కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్య బృందం నిర్వహించింది. శిబిరానికి భారీగా ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.