VIDEO: పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట

VIDEO: పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట

MHBD: తొర్రూరు పట్టణంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ టాపింగ్ కేసులో ఇచ్చిన నోటీసులపై BRS కార్యకర్తలు నేడు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు, దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తర్వాత BRS కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంత అక్కడ ఉద్రిక్తత నెలకొంది.