సోంపేటలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

సోంపేటలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

SKLM: సోంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సోంపేట ఎంపీపీ నిమ్మన దాసు పాల్గొన్నారు. వర్షాకాలం దృష్ట్యా నీటి నిల్వలు లేకుండా, అంటు వ్యాధులు వ్యాపించకుండా చూడాలని అధికారులకు సూచించారు. పాడైన డ్రైన్స్ మరమ్మతులు చేపట్టాలని అన్నారు.