దొంగతనం జరిగిందనే వార్త అసత్యం: టీటీడీ

దొంగతనం జరిగిందనే వార్త అసత్యం: టీటీడీ

TPT: తిరుమల శ్రీవారి ఆలయం పరకామణిలో భారీగా బంగారం దొంగతనం జరిగిందని ఒక పత్రికలో వచ్చిన వార్తలు అసత్యమని టీటీడీ స్పష్టం చేసింది. 2025 జనవరిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిలో ఒకరు 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగిలించే ప్రయత్నం చేయగా టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.