UPDATE: ఆకతాయిలను పట్టుకున్న పోలీసులు

HYD: జూబ్లీహిల్స్‌లో అమ్మాయిలపై అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన ఆకతాయిలు ముగ్గుర్ని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మహిళల భద్రత పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలువురు అభినందిస్తున్నారు.