VIDEO: హైవే కాంట్రాక్టర్ పనుల కోసం తెచ్చిన 30 క్వింటాల్లా సల్తాక చోరీ

VIDEO: హైవే కాంట్రాక్టర్ పనుల కోసం తెచ్చిన 30 క్వింటాల్లా సల్తాక చోరీ

NZB: నవీపేట మండలం యంచ గ్రామంలో ఇటిక బట్టి కార్మికులైన పిరాజి ముఠాపై దొంగతనం ఆరోపణలు వచ్చాయి. గ్రామంలో నివసిస్తున్న ఈ ముఠా, బతుకు తెరువు కోసం ఇటిక బట్టి ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు దొంగతనాలకు పాల్పడుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హైవే రోడ్ కాంట్రాక్టర్ వర్క్ కోసం సుమారు 30 క్వింటాళ్ల సల్లాకను దొంగిలించినట్లు బుధవారం గుర్తించారు.