అటవీ శాఖ అధికారికి యూత్ కాంగ్రెస్ నాయకుల వినతి
BDK: ఇటుక బట్టీలు అధిక రేట్లు పెంచారని అశ్వాపురం అటవీ శాఖ అధికారి FRO ఉపేందర్, విద్యుత్ శాఖ అధికారి AEకి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ ఇవాళ ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం అవ్వకపోతే త్వరలో గ్రీవెన్స్‌లో ఇందిరమ్మ ఇండ్ల బాధితులతో కలిసి జరుగుతున్న దోపిడీనీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.