వంగూర్‌లో నేడు ఎమ్మెల్యే పర్యటన

వంగూర్‌లో నేడు ఎమ్మెల్యే పర్యటన

NGKL: వంగూర్ మండలం వెంకటాపుర్, మాచినేనిపల్లి గ్రామాల్లో ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పర్యటిస్తారని మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆయా గ్రామాల్లో లబ్దిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కెవియన్ రెడ్డి పాల్గొంటారు.