'బస్సుల ఫిట్నెస్ తనిఖీలు చేపట్టండి'

'బస్సుల ఫిట్నెస్ తనిఖీలు చేపట్టండి'

E.G: తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులు ప్రయాణించే స్కూల్, కాలేజ్ బస్సులు, ఆటోల ఫిట్‌నెస్ తనిఖీ చేయాలని జిల్లా నూతన రవాణా అధికారి సురేశ్‌ను కోరినట్లు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు తెలిపారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు వాహన ఏజెంట్లు పండుగ సమయంలో అధిక ధరలు వసూలుచేస్తున్నారు అన్నారు.