భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

CTR: వి. కోట మండలంలో ‘మన ఊరికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమం కొనసాగుతోంది. 2వ రోజు గురువారం పర్యటనలో భాగంగా నెర్నపల్లె పంచాయతీలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇంటింటికీ తిరిగారు. భూ సమస్యలను గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు.