డీలిమిటేషన్‌‌కు లింక్‌ చేయడం కుట్ర: కవిత

డీలిమిటేషన్‌‌కు లింక్‌ చేయడం కుట్ర: కవిత

TG: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు డీలిమిటేషన్‌ బిల్లును లింక్‌ చేయడం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి ఈ బిల్లును కాల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళా బిల్లులో బీసీ సబ్‌ కోటా ఉండాల్సిందే అని కవిత పేర్కొన్నారు.