'వైసీపీపై CM బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు'
GNTR: తిరుపతిలో 1985లో ప్రారంభించబడిన వెంగమాంమ అన్నప్రసాద కేంద్రంలో అన్న సంతర్పణ అద్భుతంగా జరుగుతుందని మాజీ మంత్రి అంబటి అన్నారు. ఈ నేపథ్యంలో బీ ఆర్ నాయుడిని పొగిడినాని ప్రచారం చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. దేవుడిని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులపై చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.