RTC కార్మికుల సమ్మెకు MCPI(U) సంపూర్ణ మద్దతు

RTC కార్మికుల సమ్మెకు MCPI(U) సంపూర్ణ మద్దతు

MNCL: RTC కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని MCPI(U) నాయకులు డిమాండ్ చేశారు. RTC కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బుధవారం బెల్లంపల్లి బస్టాండ్ ఎదుట నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు పెట్టిన డిమాండ్లను మానవతా కోణంలో పరిష్కారం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలన్నారు.