పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'వందే మాతరం'
KMM: జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో వందే మాతరం" జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. CP సునీల్ దత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులందరూ పాల్గొన్నారు.