డిప్ బోర్‌కు శంకుస్థాపన చేసిన ఏమ్మెల్యే

డిప్ బోర్‌కు శంకుస్థాపన చేసిన ఏమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని 32వ వార్డులోని చర్చి వద్ద డీప్ బోర్‌కు సోమవారం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏమ్మెల్యే మాట్లాడుతూ.. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. త్వరలోనే పట్టణంలోని ప్రజాసమస్యలను పరిష్కరిస్తామన్నారు.