కరీంనగర్ కలెక్టరేట్‌లో 'క్రిస్మస్ వేడుకలు'

కరీంనగర్ కలెక్టరేట్‌లో 'క్రిస్మస్ వేడుకలు'

KNR: కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి అనంతరం ముందస్తు 'క్రిస్మస్ వేడుకలు' నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి కేకు కట్ చేసి జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు సందేశం ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. సాటివారితో శాంతంగా, ప్రేమ పూర్వకంగా మెలగాలన్నారు.