IPS అధికారి సంజయ్‌కి బిగ్ షాక్

IPS అధికారి సంజయ్‌కి బిగ్ షాక్

AP: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించింది. సంజయ్ సస్పెన్షన్‌పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెలాఖరు వరకు ఉంది. దీంతో తాజాగా ప్రభుత్వం వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.