కేరళలో పేదరిక నిర్మూలన అయిందా: రేవంత్
TG: కేరళలో ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి సీఎం పినరయ్ విజయన్‌పై విమర్శలు చేశారు. ఈ మేరకు పేదరిక నిర్మూలనపై కేరళను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసులపై సందేహాలున్నాయన్నారు. దీనిపై కేరళ ప్రజలే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.