రైతులకు ఉచిత విత్తనాల పంపిణీ: AEO

రైతులకు ఉచిత విత్తనాల పంపిణీ: AEO

WGL: నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామంలో రేపు ఉదయం 8 గంటలకు రైతు వేదికలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలను రైతులకు ఉచితంగా అందజేయనున్నారు. రైతులు పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరుకావాలని AEO శివకుమార్ తెలిపారు.