ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ రాజర్షి షా
★ 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి: SP అఖిల్ మహాజన్
★ తాంసి మండలంలో పర్యటించిన ఎంపీ గోడం నగేశ్
★ ఉట్నూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్