రామ‌న్న‌పేట‌లో మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి వర్ధం

రామ‌న్న‌పేట‌లో మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి వర్ధం

BHNG: మాజీ MLA, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ గుర్రం యాదగిరిరెడ్డి 4వ వర్ధంతిని రామ‌న్న‌పేట‌లో శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ప‌లువురు నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా CPI మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహా మాట్లాడుతూ.. మూడుసార్లు MLAగా చేసి సొంతఇల్లు లేకుండా యాద‌గిరిరెడ్డి త‌న జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారన్నారు.