ఏలూరులో మరో జాతరకు అంకురార్పణ
ELR: ఏలూరు పవర్‌పేటలో వేంచేసియున్న శ్రీ గంగానమ్మ, శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజుబాబుల జాతర మహోత్సవానికి అంకురార్పణ ఆదివారం జరిగింది. ఈ ముడుపు కట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న జాతర్లలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొనం అదృష్టమన్నారు.