బొబ్బిలిలో 12 నుండి 15 వరకు ఆధార్ కేంద్రాలు: MPDO

బొబ్బిలిలో  12  నుండి 15 వరకు ఆధార్ కేంద్రాలు: MPDO

VZM: ఈ నెల 12 నుంచి 15 వరకు బొబ్బిలిలో మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు స్దానిక MPDO పి.రవికుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 12,13న జగన్నాథపురం, దిబ్బగుడివలస లోనూ, 14,15న చింతాడ, చిత్రకోట, బొడ్డవలసలో ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆధార్‌ లేని పిల్లలకు ఆధార్‌ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.