స్ట్రైకర్ కంపెనీపై ఇరాన్ సైబర్ దాడి!

స్ట్రైకర్ కంపెనీపై ఇరాన్ సైబర్ దాడి!

అమెరికాకు చెందిన మెడికల్ టెక్నాలజీ దిగ్గజం స్ట్రైకర్ పై ఇరాన్ హ్యాకింగ్ గ్రూప్ హండాల భారీ సైబర్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో సుమారు 50 టెరాబైట్ల అత్యంత కీలకమైన సమాచారాన్ని దొంగిలించినట్లు హ్యాకర్లు ప్రకటించారు. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైద్య, సాంకేతిక రంగాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.