మైలవరం: బీభత్సం సృష్టించిన గాలివాన

మైలవరం: బీభత్సం సృష్టించిన గాలివాన

కడప: మైలవరం మండలం దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద, మాధపురం, తలమంచి పట్నంలో నిన్న గాలివాన బీభత్సం కారణంగా దాదాపు 5 స్థంభాల ఇన్సిలెటర్ పగిలాయి. దీంతో సాయంత్ర 4 గంటల నుంచి కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు తిరిగి విద్యుత్ సరఫరాను పునురుద్ధరిస్తున్నారు.