పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీఐ

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీఐ

KMM: ముదిగొండ మండలంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ బాణాపురం పోలింగ్ కేంద్రంను సీఐ భాను ప్రకాష్ తన బృందంతో కలిసి పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఐ ఆదేశించారు. అలాగే ఎన్నికల సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందజేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుమ్ముకూడి ఉండకూడదని అన్నారు.