VIDEO: 'వరద నీరు ఉదృతి తగ్గే వరకు కల్వర్ట్ దాటవద్దు'
ASR: మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా జిల్లాలో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలకులోయ మండలంలో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని పెదలబుడు పంచాయితీ కేంద్రానికి దగ్గరగా ఉన్న కల్వర్ట్‌పై బుధవారం వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో వరద నీరు ఉదృతి తగ్గే వరకు కల్వర్ట్ ఎవరూ దాటవద్దని అరకు పోలీసులు హెచ్చరించారు.