'సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది'

'సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది'

సమంతపై దర్శకుడు రాజ్ నిడిమోరు పిన్ని పద్మశ్రీ శోభారాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట్లో సన్నగా ఉన్న సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసిందని తెలిపారు. బరువు తగ్గడానికి ఆమె చెప్పిన సలహాలు, సూచనలు ఫాలో అవ్వాలంటే భయమేసిందన్నారు. సామ్ ఆధ్యాత్మిక చింతన కలిగిన అమ్మాయి అని, రాజ్ జీవితంలోకి రావడం హ్యాపీగా ఉందన్నారు. రాజ్ కూడా ప్రతి విషయంలో క్రమశిక్షణతో ఉంటాడని చెప్పారు.