వైద్యానికి ₹1.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత

వైద్యానికి ₹1.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత

ATP: రాప్తాడు నియోజకవర్గం పుల్లలరేవు గ్రామానికి చెందిన కుసగండ్ల తనూష వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ₹1.50 లక్షల ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) చెక్కును ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ పంపిణీ చేశారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారు కుటుంబానికి ఆయన ఈ చెక్కును అందజేశారు. ప్రభుత్వం పేదల అండగా ఉంటుందని తెలిపారు.