VIDEO: రేపటి నుంచి మహాదేవుని జాతర ఉత్సవాలు

VIDEO: రేపటి నుంచి మహాదేవుని జాతర ఉత్సవాలు

SRD: కంగ్టి మండలం గాజులపాడులో మహదేవుని జాతర రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు. రేపు ఆదివారం రాత్రి ద్వజ అవరోహణ, 30న వర భక్తుల పూజలు మొక్కులు, రాత్రి జెండా ఆవిష్కరణ 31న తెల్లవారుజామున మహదేవుని శోభాయాత్ర, అనంతరం అగ్నిగుండం, అన్న ప్రసాదం, సాయంత్రం రథయాత్ర ఉంటుందని గ్రామస్తులు చెప్పారు.