VIDEO: 'బ్రాహ్మణులను నేను ఏం అనలేదు'
SRPT: బ్రాహ్మణులపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటునట్లు ఎమ్మెల్యే మందుల సామెలు తెలిపారు. బ్రాహ్మణులను తాను ఏం అనలేదని, తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధ పడితే విచారం వ్యక్తం చేస్తునన్నారు. బీజేపీ పార్టీ బ్రాహ్మణులను వాడుకుని రాజకీయం చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయం బ్రహ్మణ సమాజం అర్ధం చేసుకోవాలన్నారు.