ఉత్కర్ష అభయాన్ - 2025 పక్కాగా అమలవ్వాలి: కలెక్టర్

ఉత్కర్ష అభయాన్ - 2025 పక్కాగా అమలవ్వాలి: కలెక్టర్

NDL: గిరిజన ప్రాంతాలలో గిరిజనుల అభ్యున్నతికి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధర్తి ఆభ జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ - 2025 పథకాన్ని పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పై గిరిజనులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.