డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై వైసీపీ కీలక భేటీ..

డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై వైసీపీ కీలక భేటీ..

NLR: నగర డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి కార్యాల‌యంలో గురువారం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు సిటీ రూరల్ ఇన్‌ఛార్జ్‌లతో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, న‌గ‌ర, రూర‌ల్‌ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌లు ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఆనం విజ‌య‌కుమార్‌రెడ్డిలు కీలక సమావేశం నిర్వ‌హించారు. వారు అంద‌రి అభిప్రాయాలు సేకరించారు.