యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

NLG: జిల్లాలోని రైతాంగం యూరియా కోసం ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. నల్లగొండ మండలానికి సంబంధించిన 3 ఆగ్రో ఏజన్సీస్‌లకు, NDCMSకు మార్క్‌ఫెడ్ నుంచి యూరియా సరఫరా చేస్తున్నారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచే రైతులు యూరియా కోసం NLGలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు వచ్చారు. నిర్వాహకులు స్టాకు లేదని చెప్పడంతో రైతులు రోడ్డుపై బైఠాయించారు.