రేపటి పెద్దిరెడ్డి పర్యటన వివరాలివే..!

రేపటి పెద్దిరెడ్డి పర్యటన వివరాలివే..!

CTR: పుంగనూరు గ్రామ పంచాయతీలలో MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MPP భాస్కర్ రెడ్డి గురువారం తెలిపారు. పర్యటన వివరాలు.. ఉదయం 8 గంటలకు బోడేవారి పల్లి పంచాయతీలో పర్యటన ప్రారంభిస్తారు. సుగాలి మిట్ట, భీమ గాని పల్లి, మంగళం, చదల్ల, బండ్లపల్లి, కుమ్మర నత్తం, ఆరడుగుంట, మాగండ్లపల్లి, ఏటవాకిలి, మంగళం గ్రామపంచాయతీలో పర్యటించనున్నారు.