VIDEO: 'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బిల్లులు చెల్లించాలి'

VIDEO: 'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బిల్లులు చెల్లించాలి'

KMM: పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. సోమవారం ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి ఇటికల రామకృష్ణ మాట్లాడారు. పెండింగ్ నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.