VIDEO: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. పట్టించుకోని అధికారులు
KNR: జమ్మికుంట మండలంలో ఇసుక అక్రమరవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. మానేరు నుంచి తరలిస్తున్న ట్రాక్టర్లను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన చెకోపోస్టులు నిద్ర మత్తుగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ట్రాక్టర్లు బారులు తీరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదని, నిఘా నేత్రాలకు ఎందుకు దొరకడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.