'కొత్త వారు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వండి'
MLG: కొత్త వారు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కన్నాయి గూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన వాహనాల తనిఖీలలో పాల్గొని వారు మాట్లాడారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనదారుల యొక్క రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డులు పరిశీలించారు.