VIDEO: ఆర్టీవో ఆఫీస్ వద్ద వాహనాల రద్దీ
ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో ఆఫీస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు కొనసాగుతుండడంతో మధ్యాహ్నం ట్రైన్ వచ్చే సమయంలో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అదే సమయంలో పాఠశాలలకు మధ్యాహ్నం సెలవు కావడంతో స్కూల్ బస్సులు, ఆటోలు ఇరువైపుల ఒకేసారి రావడంతో వాహనాల రద్దీ ఏర్పడింది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు అంతరాయం లేకుండా ట్రాఫిక్‌ని క్లియర్ చేస్తున్నారు.