GHMCలో వ్యాధుల నివారణ పై జాయింట్ ట్రైనింగ్ ప్రోగ్రాం
HYD: GHMC వ్యాప్తంగా డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా, కలరా, మలేరియా సహా వివిధ రకాల వ్యాధుల నివారణ కోసం జాయింట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జీహెచ్ఎంసీ ప్రారంభించింది. వివిధ శాఖలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ అందించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొనసాగుతుందని కమిషనర్ కర్ణన్ తెలిపారు.