మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు

మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు

PDPL: జిల్లాలో మార్చి 16 నుంచి పాఠశాలలు ఒంటి పూట నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు నడపాలని చెప్పారు.