VIDEO: క్రికెట్ ఆడిన ఎంపీ డికే అరుణ
NRPT: నారాయణపేట మినీ స్టేడియం మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఖేల్ సంసద్ మహోత్సవ్ క్రీడా పోటీల్లో భాగంగా ఎంపీ డీకే అరుణ క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. దేశంలోనే అతి పెద్ద క్రీడా పోటీలను పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు పోటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.