24 నుంచి ఏపీఆర్ సెట్ ఇంటర్వ్యూ

24 నుంచి ఏపీఆర్ సెట్ ఇంటర్వ్యూ

VSP: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్ఎ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఏపీఆర్సెట్ ప్రవేశాలకు గాను ఇంటర్వ్యూ ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నట్లు సెట్ కన్వీనర్ దేవప్రసాదరాజు తెలిపారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో ఈనెల 24 నుంచి 28వరకు సబ్జెక్టులవారీగా ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు.