ఆదిలాబాద్ యూనివర్సిటీ ఏర్పాటుకు వినతి

ADB: ఆదిలాబాద్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీకి యూనివర్సిటీ సాధన సమితి వినతిపత్రం సమర్పించారు. స్థానిక నిరుద్యోగులు,విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. ఈ విషయంపై స్పందించిన షబ్బీర్ అలీ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జు పటేల్,కలెక్టర్ రాజర్షి షా చర్చించారు.