మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్టు

మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్టు

SDPT: జగదేవపూర్ మండలంలో పెండింగ్ బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్లే యత్నం చేసిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో చాట్లపల్లి మాజీ సర్పంచ్ రాచర్ల నరేష్, అంతయగూడెం మాజీ సర్పంచ్ సత్యం, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి, కొండాపూర్ మాజీ సర్పంచ్ జహంగీర్, మునిగడప మాజీ సర్పంచ్ బాలక్మి ఐలయ్య ఉన్నారు.