జిల్లాలో రేపే వైన్స్ లక్కీ డ్రా

జిల్లాలో రేపే వైన్స్ లక్కీ డ్రా

BHNG: జిల్లా మొత్తంగా 82 వైన్ షాపులకు లక్కీ డ్రా సోమవారం 11 గంటలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో డ్రా ప్రక్రియ మొదలవుతుందని ఎక్సైజ్ సూపర్డెంట్ విష్ణుమూర్తి చెప్పారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ అధికారులు ఈ లక్కీ డ్రా లాటరీ పద్ధతిన వైన్స్ కేటాయింపులు చేస్తారు. 2776 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.