BREAKING: పేలుడు.. కేంద్రం కీలక ప్రకటన

BREAKING: పేలుడు.. కేంద్రం కీలక ప్రకటన

ఢిల్లీలో జరిగిన పేలుడు ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనను కేంద్ర కేబినెట్ ఖండించింది. ఈ పేలుడులో చనిపోయిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఉగ్రవాద పోరుపై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితిలో సహించమని.. వారిని చట్టం ముందు నిలబెడతామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.